పదార్ధమే
అన్నింటికి కారణమనియు, ఆత్మ వేరే ఉండదనియు చెప్పెడి సిద్ధాంతము. అందుచేత ఇది అనాత్మవాద సిద్ధాంతమనియు,
పదార్ధవాద సిద్ధాంతమనియు చెప్పబడుచున్నది. దేహముకంటె భిన్నమైన చిద్వస్తువు కలదనువారు ఆత్మవాదులు -
అట్టి చిద్వస్తువు లేదనువారు ఆనాత్మవాదులు - వారి సిద్ధాంతము అనాత్మవాద సిద్ధాంతము -
Transliteration
padārdhamē
anniṃṭiki kāraṇamaniyu, ātma vērē uṃḍadaniyu ceppeḍi siddhāṃtamu.
aṃducēta idi anātmavāda siddhāṃtamaniyu, padārdhavāda siddhāṃtamaniyu
ceppabaḍucunnadi. dēhamukaṃṭe bhinnamaina cidvastuvu kaladanuvāru
ātmavādulu - aṭṭi cidvastuvu lēdanuvāru ānātmavādulu - vāri siddhāṃtamu
anātmavāda siddhāṃtamu -
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.