← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనవగాహ్యం anavagāhyaṃ

Original — తెలుగు

అతర్క్యం. (అవగాహనము చేసుకొనుటకు - తెలుసుకొనుటకు - అలవికానివాడు, తర్కింప శక్యముకాని వాడు, ఊహింప శక్యముకానిది.)

Transliteration

atarkyaṃ. (avagāhanamu cēsukonuṭaku - telusukonuṭaku - alavikānivāḍu, tarkiṃpa śakyamukāni vāḍu, ūhiṃpa śakyamukānidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.