← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనేకాద్భుతదర్శనం anēkādbhutadarśanaṃ

Original — తెలుగు

అనేకం అద్భుతం దర్శనం యస్య తదనేకాద్భుతదర్శనం - అనవథికాతిశయాశ్చర్యతయా దృశ్యమానమిత్యర్థః.

(గొప్ప ఆశ్చర్యమును కలుగచేయు అనేక రూపములతో కనబడువాడు - అట్లు దర్శనమిచ్చువాడు.)

Transliteration

anēkaṃ adbhutaṃ darśanaṃ yasya tadanēkādbhutadarśanaṃ - anavathikātiśayāścaryatayā dṛśyamānamityarthaḥ.

(goppa āścaryamunu kalugacēyu anēka rūpamulatō kanabaḍuvāḍu - aṭlu darśanamiccuvāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.