అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వ ము, విశిత్వము - ఇవి అష్ట సిద్ధులు, అష్టైశ్వర్యములని కూడ చెప్పబడుచున్నవి.
తాలు మూ లోర్ధ్వ భాగే మహాన్ జ్యోతిర్మయాఖ్యో వర్తతే. తత్ యోగి భిర్ధ్యేయం తస్మాత్ అణిమాది సిద్ధిర్భవతి.
(తాలువు యొక్క మూలమునకు పై భాగమందు గొప్ప తేజోవంతమైన కిరణము లేక తేజస్సు కలది. అదియే యోగులు ధ్యానించవలసినది. దానివలన అణిమాది సిద్ధులు కలుగును.)
aṇima, mahima, garima, laghima, prāpti, prākāmyamu, īśatva mu, viśitvamu - ivi aṣṭa siddhulu, aṣṭaiśvaryamulani kūḍa ceppabaḍucunnavi.
tālu mū lōrdhva bhāgē mahān jyōtirmayākhyō vartatē. tat yōgi bhirdhyēyaṃ tasmāt aṇimādi siddhirbhavati.
(tāluvu yokka mūlamunaku pai bhāgamaṃdu goppa tējōvaṃtamaina kiraṇamu lēka tējassu kaladi. adiyē yōgulu dhyāniṃcavalasinadi. dānivalana aṇimādi siddhulu kalugunu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.