← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అణిమాద్యష్టై శ్వర్యములు aṇimādyaṣṭai śvaryamulu

Original — తెలుగు

“--- అణిమాద్య ష్టైశ్వర్యములు మోక్షంబున కంతరాయంబులుగావున వానియందువిగతసంగుండును మదీయ చరణసరోజస్థిత లలితాంతరంగుడును నగువాడు మృత్యుదేవత నపహసించి మోక్షంబు నొందు. ---” (శ్రీ మదాంధ్ర మహాభాగవతము- 3 - 2 - 316)

(చూడుము :- ‘అణిమాది సిద్ధులు’)

Transliteration

“--- aṇimādya ṣṭaiśvaryamulu mōkṣaṃbuna kaṃtarāyaṃbulugāvuna vāniyaṃduvigatasaṃguṃḍunu madīya caraṇasarōjasthita lalitāṃtaraṃguḍunu naguvāḍu mṛtyudēvata napahasiṃci mōkṣaṃbu noṃdu. ---” (śrī madāṃdhra mahābhāgavatamu- 3 - 2 - 316)

(cūḍumu :- ‘aṇimādi siddhulu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.