← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిమిత్త నిమిత్తం animitta nimittaṃ

Original — తెలుగు

నిమిత్తంఫలం, తన్నిమిత్తం ఫలం తన్నాస్తి తత్ - నిష్కామం, ఫలాభి సంధి రహి రహితం. నిమిత్తం ఫలం, అనిమిత్తం నిమిత్తం ప్రవర్తకం యస్మిన్ తన్నాస్తి తత్, నిష్కామం, ఫలాభి సంధి రహితం.

(నిమిత్తమనగా ఫలము, దానిని గుఱించి ప్రవర్తించుట లేనిది; కోరికలేనిది; ఫలాపేక్ష లేనిది.)

Transliteration

nimittaṃphalaṃ, tannimittaṃ phalaṃ tannāsti tat - niṣkāmaṃ, phalābhi saṃdhi rahi rahitaṃ. nimittaṃ phalaṃ, animittaṃ nimittaṃ pravartakaṃ yasmin tannāsti tat, niṣkāmaṃ, phalābhi saṃdhi rahitaṃ.

(nimittamanagā phalamu, dānini guṟiṃci pravartiṃcuṭa lēnidi; kōrikalēnidi; phalāpēkṣa lēnidi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.