← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనిష్టము aniṣṭamu

Original — తెలుగు

ఇష్టముకానిది; హాని; కీడు, దుఃఖాది - (దుఃఖము మొదలగునవి.)

Transliteration

iṣṭamukānidi; hāni; kīḍu, duḥkhādi - (duḥkhamu modalagunavi.)

English

That which is not desired; harm; misfortune, sorrow, and the like.