← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అనివర్తకమార్గము anivartakamārgamu

Original — తెలుగు

అపునరావృత్తి మార్గం. (తిరిగి జన్మించుటలేని మార్గము -.) (చూడుము - ‘అపునరావృత్తి’)

Transliteration

apunarāvṛtti mārgaṃ. (tirigi janmiṃcuṭalēni mārgamu -.) (cūḍumu - ‘apunarāvṛtti’)

English

The path of no return — the path by which one is not born again.