← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్యత్ anyat

Original — తెలుగు

సర్వతః వ్యతిరిక్తం.

(అన్నింటికి వ్యతిరేకమైనవాడు - అతని వంటిది మఱియొకటిలేదు కనుక అన్నిటికంటె వేరైనవాడు.)

“నత్వత్సమోస్తి. అభ్యధికః కుతోన్యో లోక త్రయే (అ) పి” - (శ్రీమద్భగవద్గీత- 11 - 43)

(నీతో సమానమైనవాడు లేడు - నీకంటె అధికుడెట్లుండును - అధికుడు లేడనియే అర్థము.)

Transliteration

sarvataḥ vyatiriktaṃ.

(anniṃṭiki vyatirēkamainavāḍu - atani vaṃṭidi maṟiyokaṭilēdu kanuka anniṭikaṃṭe vērainavāḍu.)

“natvatsamōsti. abhyadhikaḥ kutōnyō lōka trayē (a) pi” - (śrīmadbhagavadgīta- 11 - 43)

(nītō samānamainavāḍu lēḍu - nīkaṃṭe adhikuḍeṭluṃḍunu - adhikuḍu lēḍaniyē arthamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.