← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్యథా జ్ఞానము anyathā jñānamu

Original — తెలుగు

చీకటిలో ఒక మోడును చూచి ఇది మోడుకాదు మనిషి యను సందేహము కలుగుట.

Transliteration

cīkaṭilō oka mōḍunu cūci idi mōḍukādu maniṣi yanu saṃdēhamu kaluguṭa.

English

Mistaking a tree-stump seen in darkness for a person — doubting "is this not a stump, but a man?"