← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్యథాఖ్యాతి anyathākhyāti

Original — తెలుగు

రాత్రివేళ పుట్టలోనుండుపాము చీకటిలో తనముందు కనబడినదనుకొనుట త్రాడును చూచి పాము అని భావించుట. జ్ఞేయానుసారముగ జ్ఞానము కలుగుట. త్రాడు జ్ఞేయము, పాము జ్ఞానము. (wrong conception).

Transliteration

rātrivēḷa puṭṭalōnuṃḍupāmu cīkaṭilō tanamuṃdu kanabaḍinadanukonuṭa trāḍunu cūci pāmu ani bhāviṃcuṭa. jñēyānusāramuga jñānamu kaluguṭa. trāḍu jñēyamu, pāmu jñānamu. (wrong conception).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.