వేరు వేరు
వస్తువులకు సంబంధించిన ధర్మములలో ఒకదానియందలి ధర్మములను ఇంకొక దానిలో ఆరోపించుట.
“జలవ్యోమ్నా ఘటాకాశో
యధా సర్వస్తిరోహితః| తథా జీవేచ కూటస్థః సో (అ) న్యోన్యా ధ్యాస ఉచ్యతే|”.
(ఖాళీగా
ఉన్న కుండలోనున్న ఆకాశము ఆకుండలో నీరు నింపగా పోయినట్లు జీవునిచేత కూటస్తుడు
తిరోహితుడగుచున్నాడు.)
Transliteration
vēru
vēru vastuvulaku saṃbaṃdhiṃcina dharmamulalō okadāniyaṃdali dharmamulanu
iṃkoka dānilō ārōpiṃcuṭa.
“jalavyōmnā
ghaṭākāśō yadhā sarvastirōhitaḥ| tathā jīvēca kūṭasthaḥ sō (a) nyōnyā
dhyāsa ucyatē|”.
(khāḷīgā
unna kuṃḍalōnunna ākāśamu ākuṃḍalō nīru niṃpagā pōyinaṭlu jīvunicēta
kūṭastuḍu tirōhituḍagucunnāḍu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.