← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అన్యోన్యాశ్రయదోషము anyōnyāśrayadōṣamu

Original — తెలుగు

ఒకదాని నొకటి ఆశ్రయించు దోషము - “పిచ్చి కుదిరితే పెళ్ళి కుదురును, పెళ్ళి కుదిరితే పిచ్చి కుదురును” అని చెప్పుటలో కలుగు దోషము -

విత్తనమువలన చెట్టుపుట్టును, చెట్టువలన విత్తనముపుట్టును - అనుటలో ఏదిముందు ? అను - దానిలోని దోషము -.

Transliteration

okadāni nokaṭi āśrayiṃcu dōṣamu - “picci kudiritē peḷḷi kudurunu, peḷḷi kudiritē picci kudurunu” ani ceppuṭalō kalugu dōṣamu -

vittanamuvalana ceṭṭupuṭṭunu, ceṭṭuvalana vittanamupuṭṭunu - anuṭalō ēdimuṃdu ? anu - dānilōni dōṣamu -.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.