← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపహత పాప్మా apahata pāpmā

Original — తెలుగు

పాపరహితః, శుద్ధ స్వభావః ఇతియావత్.

(పాపము లేనివాడు; శుద్ధమైన స్వభావము కలవాడు.)

సర్వపాప వినిర్ముక్తః నిర్దోషః.

(సమస్తమైన పాపములచేతను విడువబడినవాడు; దోషములేనివాడు.)

అపహతః వినాశితః పాప్మా, సర్వధర్మా ధర్మాఖ్యో యస్య సోయం అపహత పాప్మా.

(ధర్మా ధర్మములు అను పాపములు నశించినవాడు.)

నిరస్త సమస్త విద్యా దోష గంధః. (అవిద్యవలన కలుగు ఏ విధమైన దోషములు లేనివాడు)

అపహతాః నష్టాః పాప్మానో జన్మాదయః, షడ్వికారాః యస్మాత్ తథా భూతాః.

(జననము, మొదలగు షడ్వికారములకు సంబంధించిన పాపముల చేత విడువబడినవాడు.)

పృధివ్యాది తమః పర్యంతేషు వస్తుషు అంతర్యామి తయా వర్తమానోపి తద్గత దోషైః అసంస్పృష్టః ఇత్యర్థః-.

(భూమి మొదలు తమస్సు వరకు గల వస్తువులందు అంతర్యామిగా ఉన్నప్పటికీ, వాటి తాలుకు దోషములు తనను అంటనివాడు.)

Transliteration

pāparahitaḥ, śuddha svabhāvaḥ itiyāvat.

(pāpamu lēnivāḍu; śuddhamaina svabhāvamu kalavāḍu.)

sarvapāpa vinirmuktaḥ nirdōṣaḥ.

(samastamaina pāpamulacētanu viḍuvabaḍinavāḍu; dōṣamulēnivāḍu.)

apahataḥ vināśitaḥ pāpmā, sarvadharmā dharmākhyō yasya sōyaṃ apahata pāpmā.

(dharmā dharmamulu anu pāpamulu naśiṃcinavāḍu.)

nirasta samasta vidyā dōṣa gaṃdhaḥ. (avidyavalana kalugu ē vidhamaina dōṣamulu lēnivāḍu)

apahatāḥ naṣṭāḥ pāpmānō janmādayaḥ, ṣaḍvikārāḥ yasmāt tathā bhūtāḥ.

(jananamu, modalagu ṣaḍvikāramulaku saṃbaṃdhiṃcina pāpamula cēta viḍuvabaḍinavāḍu.)

pṛdhivyādi tamaḥ paryaṃtēṣu vastuṣu aṃtaryāmi tayā vartamānōpi tadgata dōṣaiḥ asaṃspṛṣṭaḥ ityarthaḥ-.

(bhūmi modalu tamassu varaku gala vastuvulaṃdu aṃtaryāmigā unnappaṭikī, vāṭi tāluku dōṣamulu tananu aṃṭanivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.