← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపరవిద్య aparavidya

Original — తెలుగు

ఋగ్వేదాది రూపము; బ్రహ్మవిద్య కాక మిగిలిన విద్యలు - ఋగ్వేదాది శాస్త్రములన్నియు; భగవంతుని గుఱించికాక తక్కిన శాస్త్రములన్నియు -, ఈ లోకమున, ఇతర లోకముల నభివృద్ధి కలుగచేయునవి.

Transliteration

ṛgvēdādi rūpamu; brahmavidya kāka migilina vidyalu - ṛgvēdādi śāstramulanniyu; bhagavaṃtuni guṟiṃcikāka takkina śāstramulanniyu -, ī lōkamuna, itara lōkamula nabhivṛddhi kalugacēyunavi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.