ప్రత్యక్షానుభవము -
స్వయముగా చూచుట మొదలగువాటివలన కలిగిన అనుభవము - జ్ఞానము -
వేదాంత
విచారము వలన ‘అహం బ్రహ్మాస్మి’ (నేను బ్రహను అయితిని - నేనే బ్రహ్మను) అను జ్ఞానము కలిగి, ఆ
స్థితిని దాటి సుషుప్తిలో నున్నట్లుండి - ఉప్పు నీటిలో లీనమైనట్లు - బ్రహ్మ ముందు మనస్సును లీనము
చేసుకొని యుండినపుడు కలిగిన యధార్థానుభవము. ఇది అనుభవించిననే తెలియును - చెప్పుటకు
అలవికాదు.
Transliteration
pratyakṣānubhavamu
- svayamugā cūcuṭa modalaguvāṭivalana kaligina anubhavamu - jñānamu
-
vēdāṃta
vicāramu valana ‘ahaṃ brahmāsmi’ (nēnu brahanu ayitini - nēnē brahmanu)
anu jñānamu kaligi, ā sthitini dāṭi suṣuptilō nunnaṭluṃḍi - uppu nīṭilō
līnamainaṭlu - brahma muṃdu manassunu līnamu cēsukoni yuṃḍinapuḍu
kaligina yadhārthānubhavamu. idi anubhaviṃcinanē teliyunu - ceppuṭaku
alavikādu.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.