← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అపథ్యం apathyaṃ

Original — తెలుగు

వండిన పిమ్మట మరల వేడిచేసిన అన్నము, పప్పు మొదలగునవియు, నెయ్యి మొదలగునవి లేక ఎండిపోయినవియు, ఉప్పు, పులుసు, కారము ఎక్కువగ గల పదార్థములు, మరిగినదియు, దుర్గంధము కలదియునగు కుత్సితాన్నమును వర్జింపవలెను - ఇవి అపథ్యములు కనుక -

Transliteration

vaṃḍina pimmaṭa marala vēḍicēsina annamu, pappu modalagunaviyu, neyyi modalagunavi lēka eṃḍipōyinaviyu, uppu, pulusu, kāramu ekkuvaga gala padārthamulu, mariginadiyu, durgaṃdhamu kaladiyunagu kutsitānnamunu varjiṃpavalenu - ivi apathyamulu kanuka -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.