← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అప్రాప్త ప్రాప్తవ్యము aprāpta prāptavyamu

Original — తెలుగు

ఒకవస్తువు స్వతః పొందబడనిదైయుండియు పొందవలయునని కోరబడుచుండునది. స్వతః హారము లేనివాడు. తనకు హారము కావలెనని కోరుట - స్వర్గాది ఫలములు.

Transliteration

okavastuvu svataḥ poṃdabaḍanidaiyuṃḍiyu poṃdavalayunani kōrabaḍucuṃḍunadi. svataḥ hāramu lēnivāḍu. tanaku hāramu kāvalenani kōruṭa - svargādi phalamulu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.