← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అప్రతీక జ్ఞాని apratīka jñāni

Original — తెలుగు

అప్రతిహతమైన జ్ఞానముకలవాడు, అనుకూలపడు జ్ఞానముకలవాడు - సంపూర్ణమైన జ్ఞానము కలవాడు,

“యః సర్వజ్ఞః సర్వ విత్” అని శ్రుతి -

(భగవంతుడు సర్వజ్ఞుడు - అన్నియు తెలిసినవాడు అని శ్రుతి చెప్పుచున్నది - “సర్వం జానాతీతి సర్వజ్ఞః” - (అన్నియు తెలిసినవాడు కనుకనే ఈ చిత్ర విచిత్రమైన జగత్తును (ప్రకృతి ధర్మముల ప్రకారము) సృష్టించి నడిపించు చున్నాడు.)

Transliteration

apratihatamaina jñānamukalavāḍu, anukūlapaḍu jñānamukalavāḍu - saṃpūrṇamaina jñānamu kalavāḍu,

“yaḥ sarvajñaḥ sarva vit” ani śruti -

(bhagavaṃtuḍu sarvajñuḍu - anniyu telisinavāḍu ani śruti ceppucunnadi - “sarvaṃ jānātīti sarvajñaḥ” - (anniyu telisinavāḍu kanukanē ī citra vicitramaina jagattunu (prakṛti dharmamula prakāramu) sṛṣṭiṃci naḍipiṃcu cunnāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.