“ప్రతిమీ
యతే యయా సా ప్రతిమా; న విద్యతే ప్రతిమా, ఉపమా యస్య ప్రభావస్య సః అప్రతిమ ప్రభావః” (శ్రీ
శంకరః)
(తన ప్రభావముతో
సరిపోల్చతగిన ప్రభావము కలవాడు లేనందున ఇతను అప్రతిమ ప్రభావుడు.)
నిరతిశయ
ప్రభావః (తన ప్రభావముకంటె మించినప్రభావము కలవాడు లేనందున ఇతడు అప్రతిమ ప్రభావుడు.)
“న
త్వత్సమో(అ)స్త్యభ్యధికః కుతో (అ)న్యో లోకత్రయే (అ)ప్య ప్రతిమ ప్రభావ”. (శ్రీమద్భగవద్గీత- 11 -
43)
(ఓ అప్రతిమప్రభావా ! నీతో
సమానమైనవాడే లేడు - అధికుడు ఎక్కడ ఉండును.)
Transliteration
“pratimī
yatē yayā sā pratimā; na vidyatē pratimā, upamā yasya prabhāvasya saḥ
apratima prabhāvaḥ” (śrī śaṃkaraḥ)
(tana
prabhāvamutō saripōlcatagina prabhāvamu kalavāḍu lēnaṃduna itanu
apratima prabhāvuḍu.)
niratiśaya
prabhāvaḥ (tana prabhāvamukaṃṭe miṃcinaprabhāvamu kalavāḍu lēnaṃduna
itaḍu apratima prabhāvuḍu.)
“na
tvatsamō(a)styabhyadhikaḥ kutō (a)nyō lōkatrayē (a)pya pratima
prabhāva”. (śrīmadbhagavadgīta- 11 - 43)
(ō
apratimaprabhāvā ! nītō samānamainavāḍē lēḍu - adhikuḍu ekkaḍa
uṃḍunu.)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.