← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్ఘ్యప్రదానము arghyapradānamu

Original — తెలుగు

అర్ఘ్యస్య ప్రదానం, అర్పణం - అర్ఘ్యప్రదానం హి గాయత్రీమంత్రేణ విహితం-

(అర్ఘ్యమును అర్పించుట - ఇది గాయత్రీమంత్రముచే విహితమైనది) - (చూడుము - ’ సంధ్యావందనము ’.)

Transliteration

arghyasya pradānaṃ, arpaṇaṃ - arghyapradānaṃ hi gāyatrīmaṃtrēṇa vihitaṃ-

(arghyamunu arpiṃcuṭa - idi gāyatrīmaṃtramucē vihitamainadi) - (cūḍumu - ’ saṃdhyāvaṃdanamu ’.)

English

The offering of arghya, enjoined by the Gāyatrī mantra.