← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్కః arkaḥ

Original — తెలుగు
  1. సూర్యుడు.

  2. “బ్రహ్మాదిభిః పూజ్యాతమైః అపి అర్చనీయత్వాత్ అర్కః.” (శ్రీశంకరః)

(మిక్కిలి పూజింపతగిన బ్రహ్మ మొదలగువారిచేత సైతము పూజింపతగినవాడు.)

Transliteration
  1. sūryuḍu.

  2. “brahmādibhiḥ pūjyātamaiḥ api arcanīyatvāt arkaḥ.” (śrīśaṃkaraḥ)

(mikkili pūjiṃpatagina brahma modalaguvāricēta saitamu pūjiṃpataginavāḍu.)

English

1. The sun. 2. "Worthy of worship even by the most venerable, beginning with Brahmā" (Śrī Śaṅkara).