← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అర్థీ arthī

Original — తెలుగు
  1. అర్థం అస్యాస్తీతి అర్థీ.(ధనముగలవాడు, కోరికగలవాడు.)

  2. అర్థం అభిలాషః, స అస్యాస్తీతి అర్థీ.(అభిలాషగలవాడు, కోరికగలవాడు.)

  3. అతిధి; యాచకుడు.

Transliteration
  1. arthaṃ asyāstīti arthī.(dhanamugalavāḍu, kōrikagalavāḍu.)

  2. arthaṃ abhilāṣaḥ, sa asyāstīti arthī.(abhilāṣagalavāḍu, kōrikagalavāḍu.)

  3. atidhi; yācakuḍu.

English

1. One who possesses wealth or desire. 2. One who has a wish, a longing. 3. A guest; a supplicant.