← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశాబ్దము aśābdamu

Original — తెలుగు

శబ్దమనగా వేదము. అశాబ్దమనగా వేదమూలముకానిది, వేదములో చెప్పబడనివి - సాంఖ్య మతములో చెప్పబడినవి - ప్రధానము -

Transliteration

śabdamanagā vēdamu. aśābdamanagā vēdamūlamukānidi, vēdamulō ceppabaḍanivi - sāṃkhya matamulō ceppabaḍinavi - pradhānamu -

English

Śabda here means the Veda; aśābda is that not rooted in the Veda — such as pradhāna, primal matter, as taught in the Sāṃkhya system.