← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసదాత్మభావం asadātmabhāvaṃ

Original — తెలుగు

అసతి దేహాదౌ ఆత్మభావనం.

(సత్తు కానటువంటి దేహము మొదలగువాటియందు ఆత్మ అనెడి అభిప్రాయము).

Transliteration

asati dēhādau ātmabhāvanaṃ.

(sattu kānaṭuvaṃṭi dēhamu modalaguvāṭiyaṃdu ātma aneḍi abhiprāyamu).

English

"Asati dehādau ātmabhāvanaṃ" — taking the unreal, the body and the like, to be the Self.