← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసాధారణ కారణము asādhāraṇa kāraṇamu

Original — తెలుగు

ఒక్క కార్యమునకు మాత్రమే కారణమైనది - మఱ్ఱి చెట్టునకు మఱ్ఱి విత్తనము, మట్టితో చేయబడిన కుండ, కూజా, మూకుడు మొదలగువాటికి మట్టి - అసాధారణ కారణము - అట్టి కారణము - ఇతరవస్తువులకు కానేరదు. అందుచేత అది అసాధారణ కారణము.

Transliteration

okka kāryamunaku mātramē kāraṇamainadi - maṟṟi ceṭṭunaku maṟṟi vittanamu, maṭṭitō cēyabaḍina kuṃḍa, kūjā, mūkuḍu modalaguvāṭiki maṭṭi - asādhāraṇa kāraṇamu - aṭṭi kāraṇamu - itaravastuvulaku kānēradu. aṃducēta adi asādhāraṇa kāraṇamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.