← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసద్వాదము asadvādamu

Original — తెలుగు
  1. “అస్ద్వా ఇదమగ్ర అసీత్, తతోవై సదజాయత”.

(సృష్టికి పూర్వము ఈ ప్రపంచమంతయు శూన్యరూపముగానే ఉండెను - తర్వాతసద్రూపము పుట్టెను - సద్రూపము ఆయెను - అను వాదము)..

Transliteration
  1. “asdvā idamagra asīt, tatōvai sadajāyata”.

(sṛṣṭiki pūrvamu ī prapaṃcamaṃtayu śūnyarūpamugānē uṃḍenu - tarvātasadrūpamu puṭṭenu - sadrūpamu āyenu - anu vādamu)..

English

"Before creation this world existed only as void; thereafter existence, sat, arose" — this doctrine.