← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసం య తాత్మా asaṃ ya tātmā

Original — తెలుగు

“అసం యతాత్మనా యోగో దుష్ప్రావః ఇతి మేమతిః |

వశ్యాత్మనా తుయతతా శక్యో (అ) వాప్తుముపాయతః” (శ్రీమద్భగవద్గీత - 6 - 36)

“తాభ్యా మనం యతం యస్య మనో విక్షేపశాలినః |

చిత్తవృత్తి నిరోధాఖ్యో యోగస్తస్యాతి దుర్లభః ||“.

(విక్షేపముతోకూడియున్న మనస్సును తనస్వాధీనములో నుంచుకొనుటకు శక్తిలేనివాడు అసం యతాత్ముడు. ఇట్టివానికి చిత్తవృత్తినిరోధము - చిత్తమును దానివృత్తినుండి నిరోధించుట - అనుయోగము కుదరదు. ఎందుచేతననగా వైరాగ్యపరిపాకమువలన పూర్వజన్మవాసనలు క్షీణించినగాని చిత్తము తనస్వాధీనము కాదు.)

Transliteration

“asaṃ yatātmanā yōgō duṣprāvaḥ iti mēmatiḥ |

vaśyātmanā tuyatatā śakyō (a) vāptumupāyataḥ” (śrīmadbhagavadgīta - 6 - 36)

“tābhyā manaṃ yataṃ yasya manō vikṣēpaśālinaḥ |

cittavṛtti nirōdhākhyō yōgastasyāti durlabhaḥ ||“.

(vikṣēpamutōkūḍiyunna manassunu tanasvādhīnamulō nuṃcukonuṭaku śaktilēnivāḍu asaṃ yatātmuḍu. iṭṭivāniki cittavṛttinirōdhamu - cittamunu dānivṛttinuṃḍi nirōdhiṃcuṭa - anuyōgamu kudaradu. eṃducētananagā vairāgyaparipākamuvalana pūrvajanmavāsanalu kṣīṇiṃcinagāni cittamu tanasvādhīnamu kādu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.