(శాస్త్రములో చెప్పబడినటువంటి అవైదిక సాంప్రదాయములందు భావన).
ఉన్న భగవంతుడు లేడు అనుట.
సంభవించునట్టి వస్తువు అది సంభవింపదు అను తలంపు అసంభావన.
చీకటిలో పోవువాడు దారిలో మెట్టు పల్లములు, చెట్టు పుట్టలు తెలియకపోవునట్లు, అజ్ఞానమను అంధ కారమున నుండువాడు నామరూపములతో కూడియున్న ప్రపంచమును దానికి విలక్షణమైన భగవంతుని తెలియకయుండుట అసంభావన.
(śāstramulō ceppabaḍinaṭuvaṃṭi avaidika sāṃpradāyamulaṃdu bhāvana).
unna bhagavaṃtuḍu lēḍu anuṭa.
saṃbhaviṃcunaṭṭi vastuvu adi saṃbhaviṃpadu anu talaṃpu asaṃbhāvana.
cīkaṭilō pōvuvāḍu dārilō meṭṭu pallamulu, ceṭṭu puṭṭalu teliyakapōvunaṭlu, ajñānamanu aṃdha kāramuna nuṃḍuvāḍu nāmarūpamulatō kūḍiyunna prapaṃcamunu dāniki vilakṣaṇamaina bhagavaṃtuni teliyakayuṃḍuṭa asaṃbhāvana.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.