” మాయా ప్రకృతికంటె వేరైనది జగత్తునకు కారణమైనదిలేదు. ఈ మాయాప్రకృ తికి నామరూపములు లేవు. అదియే భూత భౌతికములకు కారణము. దీనియందు లయమును పొందుటయే మోక్షము. సత్యమగు ఆత్మ అనునదిలేదు - అని నమ్మి మాయాప్రకృతిని జగత్తుకంటె వేఱులక్షణములుగల దానినిగా ఉపాసించుట.
” māyā prakṛtikaṃṭe vērainadi jagattunaku kāraṇamainadilēdu. ī māyāprakṛ tiki nāmarūpamulu lēvu. adiyē bhūta bhautikamulaku kāraṇamu. dīniyaṃdu layamunu poṃduṭayē mōkṣamu. satyamagu ātma anunadilēdu - ani nammi māyāprakṛtini jagattukaṃṭe vēṟulakṣaṇamulugala dāninigā upāsiṃcuṭa.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.