← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసత్ శాస్త్రం asat śāstraṃ

Original — తెలుగు

అనాత్మ పరం శాస్త్రం; అనధ్యాత్మ శాస్త్రం.

(ఆత్మను గుఱించి కాని శాస్త్రము; ఆత్మకాని వస్తువుల గుఱించిన శాస్త్రము, అధ్యాత్మ వస్తువు గుఱించి కాని శాస్త్రము).

Transliteration

anātma paraṃ śāstraṃ; anadhyātma śāstraṃ.

(ātmanu guṟiṃci kāni śāstramu; ātmakāni vastuvula guṟiṃcina śāstramu, adhyātma vastuvu guṟiṃci kāni śāstramu).

English

A treatise not concerned with the Self; a non-spiritual science, concerning matters that are not the subject of adhyātma.