← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశేషభూతములు aśēṣabhūtamulu

Original — తెలుగు
  1. “అశేషేణ బ్రహ్మాదీని స్తంబ పర్యంతాని భూతాని” (శ్రీశంకరః)

(బ్రహ్మ మొదలు - చతుర్ముఖ బ్రహ్మమొదలు స్తంబమువరకుగల అన్ని భూతములు - జన్మకలవస్తువులన్నీ).

  1. “దేవ మనుష్యాద్యాకారేణ అనుసంహితాని సర్వాణి భూతాని” (శ్రీరామానుజః)

(దేవతలు, మనుష్యులు మొదలగు ఆకారములుగల సమస్త భూతములు).

Transliteration
  1. “aśēṣēṇa brahmādīni staṃba paryaṃtāni bhūtāni” (śrīśaṃkaraḥ)

(brahma modalu - caturmukha brahmamodalu staṃbamuvarakugala anni bhūtamulu - janmakalavastuvulannī).

  1. “dēva manuṣyādyākārēṇa anusaṃhitāni sarvāṇi bhūtāni” (śrīrāmānujaḥ)

(dēvatalu, manuṣyulu modalagu ākāramulugala samasta bhūtamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.