← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అస్ఖలిత బ్రహ్మచారి askhalita brahmacāri

Original — తెలుగు

వేదము చదివి. స్ఖాలిత్యములేక వ్యభిచార దోషములేని బ్రహ్మచర్యవ్రతమందుండు వాడు - స్త్రీలతో విహరించుచున్నను వీర్యస్ఖలనములేక యుండువాడు

Transliteration

vēdamu cadivi. skhālityamulēka vyabhicāra dōṣamulēni brahmacaryavratamaṃduṃḍu vāḍu - strīlatō vihariṃcucunnanu vīryaskhalanamulēka yuṃḍuvāḍu

English

One learned in the Veda who keeps the vow of celibacy without lapse or fault, even in the company of women.