← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టభావములు aṣṭabhāvamulu

Original — తెలుగు

ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యా ధర్మా జ్ఞానా వైరాగ్యా నైశ్వర్యాఖ్య భావాష్టకం.

(ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యము, అనైశ్వర్యము).

Transliteration

dharma, jñāna, vairāgya, aiśvaryā dharmā jñānā vairāgyā naiśvaryākhya bhāvāṣṭakaṃ.

(dharmamu, jñānamu, vairāgyamu, aiśvaryamu, adharmamu, ajñānamu, avairāgyamu, anaiśvaryamu).

English

The eight states: dharma, jñāna, vairāgya, aiśvarya, and their opposites — adharma, ajñāna, avairāgya, and anaiśvarya.