(అణిమ, మహిమ, లఘిమా, గరిమ, వశిత్వము, ఈశ్వరత్వము, ప్రాప్తి, ప్రాకామ్యము అను ఈ ఎనిమిది యోగికి యోగాభ్యాసమువలన కలుగు ఐశ్వర్యములు, శక్తులు, యోగశక్తులు). (చూడుము - అష్టసిద్ధులు)
“అణిమాద్య ష్టైశ్వరంబులు మోక్షంబునకంతరాయంబులుకాన వానియందు విగత సంగుండును మదీయ చరణ సరోజస్థిత లలితాంతరంగుండును - యగువాడు మృత్యుదేవతనపహసించి మోక్షంబునొందు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 7 - 916)
దాసి, ధనము, ధాన్యము, బంధువు, భృత్యుడు, వస్త్రము, వాహనము, సుతుడు - ఇవి సంసారికి కలుగు ఐశ్వర్య,ములు లేక సంపదలు, ఇవి కలిగియుండుట ఐశ్వర్యము.
(aṇima, mahima, laghimā, garima, vaśitvamu, īśvaratvamu, prāpti, prākāmyamu anu ī enimidi yōgiki yōgābhyāsamuvalana kalugu aiśvaryamulu, śaktulu, yōgaśaktulu). (cūḍumu - aṣṭasiddhulu)
“aṇimādya ṣṭaiśvaraṃbulu mōkṣaṃbunakaṃtarāyaṃbulukāna vāniyaṃdu vigata saṃguṃḍunu madīya caraṇa sarōjasthita lalitāṃtaraṃguṃḍunu - yaguvāḍu mṛtyudēvatanapahasiṃci mōkṣaṃbunoṃdu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 7 - 916)
dāsi, dhanamu, dhānyamu, baṃdhuvu, bhṛtyuḍu, vastramu, vāhanamu, sutuḍu - ivi saṃsāriki kalugu aiśvarya,mulu lēka saṃpadalu, ivi kaligiyuṃḍuṭa aiśvaryamu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.