← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టకష్టములు aṣṭakaṣṭamulu

Original — తెలుగు

ఋణం యాం చా చ వృద్ధత్వం జార చోర దరిద్రతాః |

రోగశ్చ, భుక్తశేషశ్చాపి అష్ట కష్టాః ప్రకీర్తితాః ||“.

(ఋణము, యాంచావృత్తి, ముసలితనము, జార చోర దరిద్రములు, రోగము, భుక్తశేషము - ఇవి ఎనిమిది విధములగు కష్టములు).

  1. దాస్యము, దరిద్రము, భార్యలేకుండుట, చేయిజాపి ఒకరిని అడుగుట, అడిగిన లేదనుట, అప్పు పడుట, త్రోవనడుచుట, అలంకృషి -

  2. దేశాంతరగమనము, భార్యావియోగము, ఆపత్కాలమందు బంధుదర్శనము, ఉచ్చిష్టభోజనము, శత్రుస్నేహము - పరాన్న ప్రతీక్షణము, భంగము (అప్రతిష్ట), దారిద్ర్యియము -

Transliteration

ṛṇaṃ yāṃ cā ca vṛddhatvaṃ jāra cōra daridratāḥ |

rōgaśca, bhuktaśēṣaścāpi aṣṭa kaṣṭāḥ prakīrtitāḥ ||“.

(ṛṇamu, yāṃcāvṛtti, musalitanamu, jāra cōra daridramulu, rōgamu, bhuktaśēṣamu - ivi enimidi vidhamulagu kaṣṭamulu).

  1. dāsyamu, daridramu, bhāryalēkuṃḍuṭa, cēyijāpi okarini aḍuguṭa, aḍigina lēdanuṭa, appu paḍuṭa, trōvanaḍucuṭa, alaṃkṛṣi -

  2. dēśāṃtaragamanamu, bhāryāviyōgamu, āpatkālamaṃdu baṃdhudarśanamu, ucciṣṭabhōjanamu, śatrusnēhamu - parānna pratīkṣaṇamu, bhaṃgamu (apratiṣṭa), dāridryiyamu -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.