← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టమదములు aṣṭamadamulu

Original — తెలుగు

రూప యేవన దర్పాణాం సౌభాగ్యంచ సహాయినాం |

ధనస్త్రయో బహుర్విద్యా ఇత్యాద్రష్టమదం భవేత్ ||“.

(రూపము, యౌవనము, దర్పము, సౌభాగ్యము, వీటికి సహాయపడునవి, ధనము, విద్య, స్త్రీ - ఇవి కలిగియుండుటవలన మదము - మత్తెక్కి ఉండుట - (ధనమత్తత, మొదలగునవి).

  1. ధనము, స్త్రీ, విద్య, కులము, రూపము, యౌవనము, ఉద్యోగము, భోజనము.
Transliteration

rūpa yēvana darpāṇāṃ saubhāgyaṃca sahāyināṃ |

dhanastrayō bahurvidyā ityādraṣṭamadaṃ bhavēt ||“.

(rūpamu, yauvanamu, darpamu, saubhāgyamu, vīṭiki sahāyapaḍunavi, dhanamu, vidya, strī - ivi kaligiyuṃḍuṭavalana madamu - mattekki uṃḍuṭa - (dhanamattata, modalagunavi).

  1. dhanamu, strī, vidya, kulamu, rūpamu, yauvanamu, udyōgamu, bhōjanamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.