← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టమంగళములు aṣṭamaṃgaḷamulu

Original — తెలుగు
  1. మొగము, తోక, జూలు, ఱొమ్ము, గొరిజలు, తెల్లగానున్న గుఱ్ఱము.

  2. సింహము, వృషభము, నాగము, కలశము, వ్యజనము, వైజయంత, భేరి, దీపము.

  3. బ్రాహ్మణుడు, గోవు, అగ్ని, బంగారము, నెయ్యి, ఆదిత్యుడు, జలము, రాజు.

Transliteration
  1. mogamu, tōka, jūlu, ṟommu, gorijalu, tellagānunna guṟṟamu.

  2. siṃhamu, vṛṣabhamu, nāgamu, kalaśamu, vyajanamu, vaijayaṃta, bhēri, dīpamu.

  3. brāhmaṇuḍu, gōvu, agni, baṃgāramu, neyyi, ādityuḍu, jalamu, rāju.

English

1. The face, tail, mane, chest, hooves, and whiteness of a horse. 2. The lion, bull, elephant, vessel, fan, banner, drum, lamp. 3. A Brāhmaṇa, a cow, fire, gold, ghee, the sun, water, a king.