(బ్రాహ్మీ, మహేశ్వరీ, కౌమారీ, వెష్నవీ, వరాహీ, ఇంద్రాణీ, చాముండీ, మహలక్ష్మీ - వీరు ఎన్మండుగురు మాతృకలు - వీరందఱూ బ్రహ్మ, రుద్రుడు, మొదలగు దేవతులతో సమానమైన ఆకారము కలవారు).
(దేవలోకములో మణిద్వీపమందు వైడూర్యములతోను, మాణిక్యములతోను నిండిన పదమూడవ ప్రాకారమందు, ఎనిమిది దిక్కులందు బ్రాహ్మీ మొదలగు అష్టమాతృకలు ఉన్నారు).
(brāhmī, mahēśvarī, kaumārī, veṣnavī, varāhī, iṃdrāṇī, cāmuṃḍī, mahalakṣmī - vīru enmaṃḍuguru mātṛkalu - vīraṃdaṟū brahma, rudruḍu, modalagu dēvatulatō samānamaina ākāramu kalavāru).
(dēvalōkamulō maṇidvīpamaṃdu vaiḍūryamulatōnu, māṇikyamulatōnu niṃḍina padamūḍava prākāramaṃdu, enimidi dikkulaṃdu brāhmī modalagu aṣṭamātṛkalu unnāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.