← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టాంగైశ్వర్యము aṣṭāṃgaiśvaryamu

Original — తెలుగు

అణిమాధ్యష్టప్రకారం ఐశ్వర్యం -

(అణిమ మొదలగు ఎనిమిది విధములైన యోగమునకు సంబంధించిన ఐశ్వర్యము)

(చూడుము - ‘అష్ట సిద్ధులు’).

Transliteration

aṇimādhyaṣṭaprakāraṃ aiśvaryaṃ -

(aṇima modalagu enimidi vidhamulaina yōgamunaku saṃbaṃdhiṃcina aiśvaryamu)

(cūḍumu - ‘aṣṭa siddhulu’).

English

The eightfold yogic power beginning with aṇimā, minuteness.