← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అష్టనిధులు aṣṭanidhulu

Original — తెలుగు

“పద్మశ్చైవ మహాపద్మో మత్స్య కూర్మ తథోదకం |

నీలోముకుందశ్శంఖశ్చ నిధయో (అ) ష్టౌ ప్రకీర్తితాః ||”

  1. “మత్స్య కూర్మ, పద్మ, మహాపద్మ, శంఖ, ముకుంద, కచ్ఛప నీలంబులను నెనిమిది నిధులను కుబేరుండు సమర్పించె”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1- - పూ.భా. 1616)

Transliteration

“padmaścaiva mahāpadmō matsya kūrma tathōdakaṃ |

nīlōmukuṃdaśśaṃkhaśca nidhayō (a) ṣṭau prakīrtitāḥ ||”

  1. “matsya kūrma, padma, mahāpadma, śaṃkha, mukuṃda, kacchapa nīlaṃbulanu nenimidi nidhulanu kubēruṃḍu samarpiṃce”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 1- - pū.bhā. 1616)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.