← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అశూన్యం aśūnyaṃ

Original — తెలుగు

పూర్ణత్వాత్ స్వాతిరిక్త శూన్య భావం.

(ప్రపంచమంతటను, ప్రపంచములోని వస్తువులన్నింటిలోను, పూర్తిగా నిండియుండువాడు అగుటవలనశూన్యము అనునది లేనివాడు).

Transliteration

pūrṇatvāt svātirikta śūnya bhāvaṃ.

(prapaṃcamaṃtaṭanu, prapaṃcamulōni vastuvulanniṃṭilōnu, pūrtigā niṃḍiyuṃḍuvāḍu aguṭavalanaśūnyamu anunadi lēnivāḍu).

English

That which, being full, admits no void apart from itself — pervading the whole world completely, there is no emptiness for it.