← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసూర్యములు asūryamulu

Original — తెలుగు
  1. సూర్యప్రకాశము లేనివియు, నిరతిశయ దుఃఖము గలవియు అగు లోకములు.

  2. వెలుతురు లేని లోకములు

  3. అసుర ప్రకృతి - స్వభావము - గల మూఢులకు అనుభవింప తగినవి.

Transliteration
  1. sūryaprakāśamu lēniviyu, niratiśaya duḥkhamu galaviyu agu lōkamulu.

  2. veluturu lēni lōkamulu

  3. asura prakṛti - svabhāvamu - gala mūḍhulaku anubhaviṃpa taginavi.

English

1. Worlds without sunlight, filled with unremitting sorrow. 2. Lightless worlds. 3. Worlds fit for deluded souls of demonic nature.