← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అసూయా asūyā

Original — తెలుగు
  1. పరగుణేషు దోషావిష్కరణం

(ఇతరుల గుణమందు దోషమును ఆరోపించువారు).

  1. తనకు కలిగిన సుఖము ఇతరులకు కలుగకూడదు అను అభిప్రాయము గలిగియుండుట.

  2. అసహనము, ఓర్పు లేకుండుట.

Transliteration
  1. paraguṇēṣu dōṣāviṣkaraṇaṃ

(itarula guṇamaṃdu dōṣamunu ārōpiṃcuvāru).

  1. tanaku kaligina sukhamu itarulaku kalugakūḍadu anu abhiprāyamu galigiyuṃḍuṭa.

  2. asahanamu, ōrpu lēkuṃḍuṭa.

English

1. Finding fault in the virtues of others. 2. The wish that one's own happiness should not come to others. 3. Intolerance.