← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతద్ధీః ataddhīḥ

Original — తెలుగు
  1. దేహాద్యభిమానీ.

(తత్ అనగా భగవంతుడు. అతత్ = న + తత్ - తత్ కానిది, భగవద్వ్యతిరిక్తమైనది. దానియందు ధీ = బుద్ధి కలవాడు - అనగా, భగవద్వ్యతిరిక్తమైన దేహాదులయందు అభిమానము కలవాడు.)

Transliteration
  1. dēhādyabhimānī.

(tat anagā bhagavaṃtuḍu. atat = na + tat - tat kānidi, bhagavadvyatiriktamainadi. dāniyaṃdu dhī = buddhi kalavāḍu - anagā, bhagavadvyatiriktamaina dēhādulayaṃdu abhimānamu kalavāḍu.)

English

One whose regard is fixed on the body and the like — "tat" meaning God, one whose mind dwells on what is other than Him.