← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతత్వార్థవిత్ atatvārthavit

Original — తెలుగు
  1. అయధా భూతార్ధవిత్. (తత్వమును యదార్ధముగా తెలియనివాడు.)

  2. యధాభూతః తత్వార్ధః

(తత్వార్ధము యదార్ధముగ తెలిసినవాడు తత్వార్ధవిత్,తత్వార్ధము తెలియనివాడు అతత్వార్ధవిత్.)

Transliteration
  1. ayadhā bhūtārdhavit. (tatvamunu yadārdhamugā teliyanivāḍu.)

  2. yadhābhūtaḥ tatvārdhaḥ

(tatvārdhamu yadārdhamuga telisinavāḍu tatvārdhavit,tatvārdhamu teliyanivāḍu atatvārdhavit.)

English

1. One who does not know the truth as it really is. 2. One who does know it truly is called tattvārthavit; one who does not, atattvārthavit.