← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతిమానః atimānaḥ

Original — తెలుగు
  1. ప్రమాణాతీతః(మానము అనగా ప్రమాణము, దానిని మించినవాడు.)

  2. స్వవిద్యాభిజనానుగుణో అభిమానః. (తనవిద్యాతిశయమునకు అనుగుణమైన అభిమానము.)

Transliteration
  1. pramāṇātītaḥ(mānamu anagā pramāṇamu, dānini miṃcinavāḍu.)

  2. svavidyābhijanānuguṇō abhimānaḥ. (tanavidyātiśayamunaku anuguṇamaina abhimānamu.)

English

1. That which exceeds all measure. 2. Pride befitting one's own excellence in learning.