← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతిమానమహిమానం atimānamahimānaṃ

Original — తెలుగు

అతిమానః మానం (ప్రమాణం) అతిక్రాంతః మహిమా మాహాత్మ్యం యస్య సః.

(అతీతమైన మహిమ, లేక మహాత్మ్యము గలవాడు.)

Transliteration

atimānaḥ mānaṃ (pramāṇaṃ) atikrāṃtaḥ mahimā māhātmyaṃ yasya saḥ.

(atītamaina mahima, lēka mahātmyamu galavāḍu.)

English

One whose greatness exceeds all measure.