← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతిమానితా atimānitā

Original — తెలుగు
  1. అస్థానే గర్వో అతిమానిత్వం. (తగని స్థానమందు గర్వము, స్వాతిశయము, గర్వము.)

  2. “అత్యర్ధం మానః అతిమానః సః యస్య విద్యతే సః అతిమానీ, తద్భావం అతిమానితా” (శ్రీ శంకరః)

(మిక్కిలి స్వాభిమానముకలిగియుండుట, అది కలవాడు అతిమానీ, అతనియొక్కభావము అతిమానిత్వము.)

  1. స్వాతిశయము, తాను పూజింప తగినవాడనను దురభిమానము - గర్వము.)
Transliteration
  1. asthānē garvō atimānitvaṃ. (tagani sthānamaṃdu garvamu, svātiśayamu, garvamu.)

  2. “atyardhaṃ mānaḥ atimānaḥ saḥ yasya vidyatē saḥ atimānī, tadbhāvaṃ atimānitā” (śrī śaṃkaraḥ)

(mikkili svābhimānamukaligiyuṃḍuṭa, adi kalavāḍu atimānī, ataniyokkabhāvamu atimānitvamu.)

  1. svātiśayamu, tānu pūjiṃpa taginavāḍananu durabhimānamu - garvamu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.