శాస్త్ర నిషిద్ధపానం. (శాస్త్రముచే నిషేధించబడిన దానిని త్రాగుట.)
దేవ ఋషి పితృ తర్పణం అతీత్య పీతం ఉదకం అతీపానం.
(దేవ, ఋషి, పితృ తర్పణము నతిక్రమించి త్రాగునది.)
śāstra niṣiddhapānaṃ. (śāstramucē niṣēdhiṃcabaḍina dānini trāguṭa.)
dēva ṛṣi pitṛ tarpaṇaṃ atītya pītaṃ udakaṃ atīpānaṃ.
(dēva, ṛṣi, pitṛ tarpaṇamu natikramiṃci trāgunadi.)
1. Drinking forbidden by scripture. 2. Water drunk in excess of what remains after the offerings to gods, sages, and ancestors.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.